నటి ప్రియ కాలికి గాయం

23చూసినవారు
నటి ప్రియ కాలికి గాయం
సినిమాలు, టీవీ షోలతో ప్రేక్షకులను అలరించిన నటి ప్రియ కాలికి గాయమైంది. దాంతో ప్రస్తుతం ఆమె మంచానికే పరిమితమయ్యారు. కాలికి కట్టు కట్టి విశ్రాంతి తీసుకుంటున్న ఫొటోలు, వీడియోలను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇటీవల వినాయక చవితి లడ్డూ వేలంపాటలో సందడి చేసిన ప్రియ.. ఇలా గాయంతో కనిపించడంతో అసలు ఏం జరిగిందంటూ అభిమానులు ఆరా తీస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్