ఆసియాలో మళ్లీ అదానీనే అగ్రస్థానం

6191చూసినవారు
ఆసియాలో మళ్లీ అదానీనే అగ్రస్థానం
అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ మళ్లీ ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా అవతరించారు. ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్ల జాబితా ప్రకారం, ఆయన నికర ఆస్తి విలువ 89.2 బిలియన్ డాలర్లుగా ఉంది. రిలయన్స్ చైర్మన్ ముకేశ్ అంబానీ (88 బిలియన్ డాలర్లు) రెండో స్థానంలో నిలిచారు. అమెరికాలో విచారణలు ముగియడంతో గ్రూప్ షేర్లు పెరిగి, గత రెండు వారాల్లో అదానీ సంపద 10 బిలియన్ డాలర్లు పెరిగింది.

సంబంధిత పోస్ట్