
రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్రగాయాలు
రోడ్డు ప్రమాదంలో ఓ గ్రామపంచాయతీ కార్యదర్శికి తీవ్రగాయాలు ఆయాయ్యి. ఆమనగల్ నుంచి వెల్జాల్ గ్రామానికి బైక్పై వెళ్తున్న గ్రామపంచాయతీ కార్యదర్శి వాజీద్, వాజీద్ఖానాపూర్ సమీపంలోని పలుగుగుట్ట వద్ద ఎదురుగా వచ్చిన టాటా ఏస్ వాహనం ఆయన బైక్ను బలంగా ఢీకొట్టింది. వెంటనే బాధితుడిని 108 అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.


























