మంచిర్యాల - Mancheriala

వీడియోలు


మంచిర్యాల జిల్లా
ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు తప్పనిసరి: సీఎం రేవంత్ రెడ్డి
Oct 14, 2026, 02:10 IST/

ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు తప్పనిసరి: సీఎం రేవంత్ రెడ్డి

Oct 14, 2026, 02:10 IST
TG: త్వరలో జరగబోయే రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను తేలికగా తీసుకోవద్దని, ఈ రెండు స్థానాలను గెలవాల్సిందేనని పార్టీ శ్రేణులకు సీఎం రేవంత్ రెడ్డి దిశా నిర్దేశం చేశారు. ఈ ఎన్నికల ఫలితాల ప్రభావం రాబోయే ఎన్నికలపై ఉంటుందని హెచ్చరించారు. మహబూబ్‌నగర్–రంగారెడ్డి – హైదరాబాద్, నల్గొండ–వరంగల్–ఖమ్మం ఎమ్మెల్సీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని, ఈ బాధ్యతలను జిల్లా మంత్రులకు అప్పగించారు. మొదటి ప్రాధాన్యత ఓటుపైనే దృష్టి పెట్టాలని, రెండో ప్రాధాన్యత ఓటు అనే విషయాన్ని పరిగణనలోకి తీసుకోవద్దని సీఎం స్పష్టం చేశారు.