భారత్-అఫ్గానిస్థాన్ మధ్య జరుగుతున్న తొలి
టీ20 మ్యాచ్లో అఫ్గానిస్థాన్ బ్యాటింగ్ తడబడుతోంది. 10 ఓవర్లు ముగిసే సమయానికి ఐదు వికెట్ల నష్టానికి 56 పరుగులు చేసింది. ఒమర్జాయ్ (10), నబీ (4) క్రీజులో ఉన్నారు. ఓపెనర్ గుర్బాజ్ ను బుమ్రా డకౌట్ చేయగా, అర్షదీప్, అక్షర్పటేల్, వరుణ్ చక్రవర్తి ఒక్కో వికెట్ తీశారు. కెప్టెన్ ఇబ్రహీం జద్రాన్ (11) రనౌట్ అయ్యాడు.