కానిస్టేబుల్ ఉద్యోగాలకు వయోపరిమితి పెంపు

28చూసినవారు
కానిస్టేబుల్ ఉద్యోగాలకు వయోపరిమితి పెంపు
TG: నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కానిస్టేబుల్ ఉద్యోగాలకు వయోపరిమితి మూడేళ్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు SI ఉద్యోగాలతో సమానంగా వయోపరిమితిని 32 ఏళ్లకు పెంచింది.

సంబంధిత పోస్ట్