విద్యుదాఘాతంతో వ్యవసాయ కూలీ మృతి

131చూసినవారు
విద్యుదాఘాతంతో వ్యవసాయ కూలీ మృతి
TG: నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం లింగంపల్లి శివారులో విషాద ఘటన చోటుచేసుకుంది. పొలంలో పురుగుల మందు పిచికారీ చేస్తుండగా విద్యుత్ తీగలు తగిలి భవానీపేటకు చెందిన సాయి కిరణ్ (22) ప్రాణాలు కోల్పోయాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్