ఏఐ వీడియో కేసు.. మాజీ ఎమ్మెల్యే సోదరుడి అరెస్ట్

1చూసినవారు
ఏఐ వీడియో కేసు.. మాజీ ఎమ్మెల్యే సోదరుడి అరెస్ట్
ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను లక్ష్యంగా చేసుకుని AI ద్వారా అభ్యంతరకర వీడియోను సృష్టించి, సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కేసులో సమాజ్‌వాదీ పార్టీ మాజీ ఎమ్మెల్యే జగ్రామ్ పాశ్వాన్ సోదరుడు సంధూ పాశ్వాన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. సంధూ పాశ్వాన్ ఖాతా నుంచే ఆ వీడియోను పోస్ట్ చేసినట్లు గుర్తించారు. ఈ ఘటనపై దేహత్ కోత్వాల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్