ఢిల్లీలో స్వల్పంగా తగ్గిన వాయు కాలుష్యం

51చూసినవారు
ఢిల్లీలో స్వల్పంగా తగ్గిన వాయు కాలుష్యం
ఢిల్లీలో వాయు కాలుష్యం స్వల్పంగా తగ్గినట్లు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి పేర్కొంది. పలు ప్రాంతాల్లో 225 పాయింట్లుగా ఏక్యూఐ నమోదైనట్లు చెప్పింది. అక్షరధామ్‌ పరిసరాల్లో, ఆనంద్ విహార్‌లో 237 పాయింట్లుగా ఏక్యూఐ ఉన్నట్లు వెల్లడించింది. కాగా గత కొన్ని రోజులుగా దేశ రాజధానిలో వాయు కాలుష్యం పెరగడంపై ఆందోళన వ్యక్తమైంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్