ఢిల్లీలో మరింత దిగజారిన గాలి నాణ్యత

40చూసినవారు
ఢిల్లీలో మరింత దిగజారిన గాలి నాణ్యత
దీపావళి పండుగ వేళ టపాసుల కారణంగా ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరింది. ఢిల్లీలో గాలి నాణ్యత సూచీ 1,100కు పడిపోయింది. కోర్టు ఆదేశాలు, ప్రభుత్వ ఆంక్షలు ఉన్నా అక్కడి ప్రజలు పెద్ద ఎత్తున టపాసులు కాల్చారు. దీంతో ఢిల్లీలో కాలుష్యం పెరిగింది. ఈ కాలుష్యం వల్ల ప్రజల్లో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్