ఇన్‌యాక్టివ్ కస్టమర్ల కోసం Airtel బంపర్ ఆఫర్

8చూసినవారు
ఇన్‌యాక్టివ్ కస్టమర్ల కోసం Airtel బంపర్ ఆఫర్
ఎయిర్‌టెల్ తన ఇన్‌యాక్టివ్ వినియోగదారులను తిరిగి యాక్టివేట్ చేసేందుకు ఆకర్షణీయమైన ఆఫర్‌ను ప్రకటించింది. రూ.349 లేదా రూ.399తో రీఛార్జ్ చేసుకునే వినియోగదారులకు తదుపరి రీఛార్జ్ ఉచితంగా లభిస్తుందని వెల్లడించింది. దీనివల్ల 28 రోజులకు బదులుగా 56 రోజుల పాటు అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, డేటా ప్రయోజనాలు అందుతాయి. ఈ ప్రత్యేక ఆఫర్ కేవలం ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్ ద్వారా మాత్రమే అందుబాటులో ఉంది. చాలా కాలంగా రీఛార్జ్ చేయని కస్టమర్ల కోసం ఈ సౌలభ్యాన్ని కంపెనీ కల్పించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్