భారతదేశ అత్యంత విలువైన బ్రాండ్‌గా ఎయిర్‌టెల్

30చూసినవారు
భారతదేశ అత్యంత విలువైన బ్రాండ్‌గా ఎయిర్‌టెల్
ఎయిర్‌టెల్ దేశంలోనే అత్యంత విలువైన బ్రాండ్‌గా అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. 2014లో ఈ ర్యాంకింగ్స్ ప్రారంభమైనప్పటి నుంచి ఎయిర్‌టెల్ అగ్రస్థానంలో నిలవడం ఇదే మొదటిసారి. సంస్థ విలువ 5 శాతం పెరిగి 43.2 బిలియన్ డాలర్లుగా (రూ.4 లక్షల కోట్లు) నమోదైంది. గత ఏడాదితో పోలిస్తే టాప్ 100 బ్రాండ్ల మొత్తం విలువ 12 శాతం తగ్గగా, మీషో, రాయల్ ఎన్‌ఫీల్డ్ అత్యధిక వృద్ధిని నమోదు చేశాయి. ఈ నివేదిక భారత ఆర్థిక వ్యవస్థపై బ్రాండ్ల ప్రభావాన్ని ప్రతిబింబిస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్