TRS హైదరాబాద్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆకాశ్ కొల్లూరు

19చూసినవారు
TRS హైదరాబాద్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆకాశ్ కొల్లూరు
TG: రాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్) తమ అభ్యర్థులను ప్రకటించింది. హైదరాబాద్ - రంగారెడ్డి - మహబూబ్ నగర్ స్థానానికి సీనియర్ జర్నలిస్ట్ ఆకాశ్ కొల్లూరును అభ్యర్థిగా కల్వకుంట్ల కవిత ఖరారు చేశారు. ఇప్పటికే వరంగల్ - ఖమ్మం - నల్గొండ స్థానానికి నలమాస శ్రీకాంత్ గౌడ్ పేరును ప్రకటించిన కవిత, సామాజిక సమీకరణాల్లో భాగంగా ఇద్దరు బీసీ నేతలకు అవకాశం కల్పించారు. సుదీర్ఘ మీడియా అనుభవం, విద్యా నేపథ్యం ఉన్న ఆకాశ్ కొల్లూరు గెలుపుపై పార్టీ నాయకత్వం ధీమా వ్యక్తం చేస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్