ముగిసిన ఆళ్ల నాని అంత్యక్రియలు

3చూసినవారు
ముగిసిన ఆళ్ల నాని అంత్యక్రియలు
AP: గుండెపోటుతో మరణించిన మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని అంత్యక్రియలు ఏలూరులోని శ్రీరామ్ నగర్‌లో ప్రభుత్వ లాంఛనాలతో ముగిశాయి. కుటుంబ సభ్యులు, అభిమానులు ఆయనకు అశ్రునయనాల మధ్య తుది వీడ్కోలు పలికారు. అంతకుముందు మంత్రి లోకేశ్ ఆయన భౌతికకాయానికి నివాళులు అర్పించారు. వైసీపీ, టీడీపీ, జనసేన నేతలు, వేలాది అభిమానులు అంత్యక్రియల్లో పాల్గొని, ఆయనతో తమ అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.

సంబంధిత పోస్ట్