పశ్ఛిమ బెంగాల్ TMCలోని రెండు గ్రూపులకు ఈసీ గుర్తులు కేటాయించింది. మమతా బెనర్జీ వర్గానికి ఫుట్బాల్ ప్లేయర్ గుర్తు, రితబ్రత బెనర్జీ వర్గానికి కవర్ గుర్తు కేటాయించింది. మమతాకు ఆలిండియా తృణమూల్
కాంగ్రెస్ పేరు ఖరారు, రెబల్స్ గ్రూప్నకు డెమొక్రటిక్ TMC పేరు ఖరారు చేసింది. కాగా గత అసెంబ్లీ ఎన్నికల్లో మమతా ఓటమి తర్వాత పార్టీలో చీలికలు వచ్చిన విషయం తెలిసిందే.