కొత్త ఏడాదిలో అల్వాల్ TIMS ఆసుపత్రి ప్రారంభం

55చూసినవారు
కొత్త ఏడాదిలో అల్వాల్ TIMS ఆసుపత్రి ప్రారంభం
TG: అల్వాల్‌లో నిర్మిస్తున్న TIMS ఆసుపత్రిని వచ్చే ఏడాదిలో ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నట్లు మంత్రి దామోదర రాజనర్సింహ వెల్లడించారు. వచ్చే నెల చివరి నాటికి నిర్మాణ పనులన్నీ పూర్తి చేస్తామన్నారు. ఆసుపత్రిలోని ఓపీ, డయాగ్నొస్టిక్స్, సీటీ స్కాన్, ఆపరేషన్ థియేటర్లను స్వయంగా పరిశీలించి పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. కుత్బుల్లాపూర్ మెడికల్ కాలేజీకి అనుబంధ టీచింగ్ ఆసుపత్రిగా, ప్రాంగణంలోనే నర్సింగ్ కాలేజీతో దీనిని తీర్చిదిద్దుతున్నారు.

సంబంధిత పోస్ట్