అవకాడోతో అద్భుత ప్రయోజనాలు

20చూసినవారు
అవకాడోతో అద్భుత ప్రయోజనాలు
పోషకాల గనిగా పేరుపొందిన అవకాడో వాడకం మన దేశంలో విపరీతంగా పెరిగింది. వంద గ్రాముల అవకాడో ద్వారా 160 కిలోక్యాలరీల శక్తి, ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు లభిస్తాయి. ఇది చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మధుమేహం, రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. అలాగే గర్భిణులకు, బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఎంతో ప్రయోజనకరం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్