భారత్‌పై అమెరికా కొత్త టారిఫ్‌..!

44చూసినవారు
భారత్‌పై అమెరికా కొత్త టారిఫ్‌..!
వాషింగ్టన్‌ కేంద్రంగా ట్రంప్ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. భారత్, చైనా, జపాన్‌ సహా 14 వాణిజ్య భాగస్వామ్య దేశాలపై 25 శాతం వరకు సుంకాలు విధించాలని ప్రతిపాదించింది. అమెరికా వాణిజ్యంపై అధిక పారిశ్రామిక ఉత్పత్తి ప్రభావం చూపుతోందన్న కారణంతో ఈ ప్రతిపాదనలు వచ్చాయి. యునైటెడ్ స్టేట్స్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ 16 దేశాలపై ఎనిమిది నెలల పాటు నిర్వహించిన సుదీర్ఘ దర్యాప్తు అనంతరం, అమెరికా ఈ టారిఫ్‌లను విధించేందుకు సిద్ధమవుతోందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

సంబంధిత పోస్ట్