బేగంపేట విమానాశ్రయం చేరుకున్న అమిత్ షా

48చూసినవారు
బేగంపేట విమానాశ్రయం చేరుకున్న అమిత్ షా
కేంద్ర హోంమంత్రి అమిత్ షా సోమవారం బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ బీజేపీ నేతలు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. అమిత్ షా అక్కడి నుంచి నేరుగా భాగ్యలక్ష్మి ఆలయానికి వెళ్లి మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఆ తర్వాత ఆయన ఐటీసీ కాకతీయ హోటల్‌కు చేరుకుంటారు. అక్కడ ప్రముఖ నటులు చిరంజీవి, రామ్ చరణ్, మై హోమ్ రామేశ్వరరావులతో ఆయన భేటీ కానున్నారు.

సంబంధిత పోస్ట్