అమిత్‌ షాకు అస్వస్థత

6953చూసినవారు
అమిత్‌ షాకు అస్వస్థత
కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా అస్వస్థతకు గురయ్యారు. దీంతో కర్ణాటకలోని హుబ్బళ్లిలో జరగాల్సిన మెడికల్ కాలేజీ ప్రారంభోత్సవానికి హాజరుకాలేకపోయారు. వైద్యుల సలహా మేరకు ఆయన హోటల్‌లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్