అదుపుతప్పిన వ్యాన్.. తృటిలో తప్పిన ముప్పు (వీడియో)

1చూసినవారు
యూపీలోని ఘజియాబాద్‌లో తృటిలో ప్రమాదం తప్పింది. శనివారం నలుగురు చిన్నారులతో వెళ్తున్న అనుమతి లేని ప్రైవేట్‌ స్కూల్‌ వ్యాన్‌ అదుపుతప్పి కిందనున్న సర్వీస్‌ రోడ్డుపైకి దూసుకెళ్లింది. ప్రమాదాన్ని గమనించిన ఓ వ్యక్తి వెంటనే అక్కడికి చేరుకుని చిన్నారులకు సహాయం చేసేందుకు ప్రయత్నించాడు. ఘటనకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్