హైదరాబాద్‌లో అమిత్ షా పాదయాత్ర ప్రారంభం

11చూసినవారు
TG: హైదరాబాద్‌లో బీజేపీ ఆద్వర్యంలో చేపట్టిన మహా పాదయాత్రలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొన్నారు. ‘ప్రజాస్వామ్యాన్ని రక్షిద్దాం-అరాచకవాదాన్ని అంతం చేద్దాం’ అనే నినాదంతో BJP ఈ పాదయాత్ర చేపట్టింది. జాతీయ జెండా చేతబట్టి గన్‌ఫౌండ్రీ నుంచి ఎంజే మార్కెట్ వరకు అమిత్ షా నడిచారు. ఈ కార్యక్రమంలో రామ్‌చందర్ రావు, కిషన్ రెడ్డి, బండి సంజయ్, లక్ష్మణ్, విశ్వేశ్వర్ రెడ్డి, రఘునందన్ సహా వేలాది మంది BJP కార్యకర్తలు పాల్గొన్నారు

సంబంధిత పోస్ట్