అమిత్ షా రాజీనామా చేయాలి: రాహుల్ గాంధీ

12496చూసినవారు
అమిత్ షా రాజీనామా చేయాలి: రాహుల్ గాంధీ
నీట్ పేపర్ లీకేజీ, విద్యార్థులపై లాఠీచార్జ్, అయోధ్య విరాళాల చోరీ అంశాలపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. నీట్ పేపర్ లీకేజీ, విద్యార్థులపై లాఠీచార్జ్‎పై చర్చకు సిద్ధమని అమిత్ షా పేర్కొనగా, సభలో అమిత్ షా ఊహాజనిత ఉపన్యాసం వినే ఆసక్తి తమకు లేదని రాహుల్ ఎద్దేవా చేశారు. విద్యార్థులపై కాల్పులకు ఆదేశించి ఉంటే అమిత్‌షా రాజీనామా చేయాలని రాహుల్ డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్