గోమతి ఎలక్ట్రానిక్స్ సమీపంలో మళ్లీ అగ్నిప్రమాదం (వీడియో)

64చూసినవారు
TG: హైదరాబాద్‌ షా అలీ బండలోని గోమతి ఎలక్ట్రానిక్స్ సమీపంలో మెట్రో పనుల ప్రాంతంలో థర్మల్ ఇన్సులేషన్ షీట్లకు మంటలు అంటుకున్నాయి. సమీపంలో ఉన్న గ్యాస్ సిలిండర్‌ను వెంటనే తరలించడంతో పెను ప్రమాదం తప్పింది. ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తమై మంటలు వ్యాపించకుండా చర్యలు చేపట్టారు. మెట్రో పనుల్లో నిర్లక్ష్యమా? లేక చెత్తను తగలబెట్టడం వల్ల మంటలు వచ్చాయా? అనేది తెలియాల్సి ఉంది. వరుస అగ్నిప్రమాదాలతో స్థానికులు భద్రతా ఏర్పాట్లపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్