భూగర్భంలో మరో ‘మిసైల్‌ సిటీ’ (VIDEO)

2చూసినవారు
అమెరికా, ఇజ్రాయెల్‌తో ఉద్రిక్తతల వేళ ఇరాన్‌ రహస్య భూగర్భ క్షిపణి కేంద్రాన్ని ప్రారంభించింది. ఐఆర్‌జీసీ ఆధ్వర్యంలోని ఈ కేంద్రంలో భారీ సంఖ్యలో బాలిస్టిక్‌, క్రూయిజ్‌ క్షిపణులు, ఆయుధాలు, సైనిక వాహనాలు ఉన్నట్లు ఇరాన్‌ మీడియా దృశ్యాలను విడుదల చేసింది. సైనిక ఉన్నతాధికారులు కేంద్రాన్ని సందర్శించారు. తమపై దాడి జరిగితే ప్రతిస్పందన ఈ ప్రాంతం దాటి ఉంటుందని ఇరాన్‌ సాయుధ బలగాల చీఫ్‌ అలీ అబ్దుల్లాహీ హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్