పంజాబ్‌లో మాదకద్రవ్య వ్యతిరేక కార్యకర్తను కాల్చి చంపారు (వీడియో)

12చూసినవారు
పంజాబ్‌లోని మాన్సాలో డ్రగ్స్‌ వ్యతిరేక కార్యకర్త పర్విందర్‌ సింగ్‌ జోతా హత్యకు గురయ్యారు. ఓ మెడికల్‌ షాపులో నిషేధిత మందుల విక్రయాలపై యజమాని అశ్వనీ కుమార్‌ను నిలదీస్తూ జోతా ఫేస్‌బుక్‌ లైవ్‌ చేస్తుండగా, అతడు తుపాకీతో కాల్పులు జరిపాడు. తీవ్రంగా గాయపడిన జోతాను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. జోతా సహచరుడు కూడా గాయపడ్డారు. నిందితుడు పరారీలో ఉండటంతో పోలీసులు గాలింపు చేపట్టారు.

సంబంధిత పోస్ట్