నాసాను వీడి ఐపీఎస్‌గా మారిన అనుకృతి శర్మ

25చూసినవారు
నాసాను వీడి ఐపీఎస్‌గా మారిన అనుకృతి శర్మ
నాసాలో శాస్త్రవేత్తగా పనిచేసిన అనుకృతి శర్మ, దేశసేవ కోసం ఆ ఉద్యోగాన్ని వదిలి ఐపీఎస్ అధికారిగా మారారు. నాలుగో ప్రయత్నంలో ఐపీఎస్‌ సాధించిన ఆమె, సంభాల్ జిల్లాలో రూ. 100 కోట్ల ఇన్సూరెన్స్ స్కామ్‌ను ఛేదించి సంచలనం సృష్టించారు. ఆమె చూపిన ప్రతిభకు గానూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈ ఏడాది 'హోం మంత్రి దక్షత మెడల్'తో గౌరవించింది.

సంబంధిత పోస్ట్