నంది అవార్డులకు ఏపీ సర్కార్ గ్రీన్‌సిగ్నల్

43చూసినవారు
నంది అవార్డులకు ఏపీ సర్కార్ గ్రీన్‌సిగ్నల్
ఏపీలో నంది అవార్డుల సందడి మళ్లీ మొదలుకానుంది. 2012-2024 మధ్య పెండింగ్‌లో ఉన్న అవార్డులతో పాటు 2025 అవార్డుల నిర్వహణకు ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్లు సమాచారం. 2012-2016 కాలానికి సంబంధించిన నంది, జాతీయ ఫిల్మ్‌ అవార్డుల ప్రదానోత్సవాన్ని నవంబర్‌లో విజయవాడలో నిర్వహించనున్నారు. 2017-2024, 2025 నంది ఫిల్మ్‌ అవార్డుల వేడుకను డిసెంబర్‌లో, టీవీ అవార్డుల కార్యక్రమాన్ని డిసెంబర్‌లో తిరుపతిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్