అక్వాన్ తుఫాన్ ఎఫెక్ట్.. తెలంగాణలో అతిభారీ వర్షాలు

9చూసినవారు
అక్వాన్ తుఫాన్ ఎఫెక్ట్.. తెలంగాణలో అతిభారీ వర్షాలు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం అక్వాన్ తుఫానుగా బలపడుతున్న నేపథ్యంలో తెలంగాణకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీని ప్రభావంతో నవంబర్ 20 నుంచి 22 వరకు తెలంగాణలోని ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, MBBD, ములుగు, వరంగల్, హన్మకొండ, నల్గొండ తదితర తూర్పు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవవచ్చని అంచనా వేసింది. ముఖ్యంగా నవంబర్ 21వ తేదీన వర్షాల తీవ్రత ఎక్కువగా ఉండవచ్చని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్