తుపాకితో కాల్చుకున్న AR కానిస్టేబుల్

14చూసినవారు
తుపాకితో కాల్చుకున్న AR కానిస్టేబుల్
AP: విశాఖపట్నంలో రక్షణ శాఖ మంత్రి పర్యటన నేపథ్యంలో, బందోబస్తు విధుల్లో ఉన్న AR కానిస్టేబుల్ కొండబాబు ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. INS డేగ సమీపంలో విధుల్లో ఉండగా, తన వద్ద ఉన్న SLR గన్‌తో కాల్చుకున్నారు. తీవ్రంగా గాయపడిన ఆయనను కిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్