రూ.500 నోట్లు రద్దు కానున్నాయా?

39చూసినవారు
రూ.500 నోట్లు రద్దు కానున్నాయా?
అవినీతిని నిర్మూలించేందుకు రూ.500తో పాటు రూ.1000, రూ.2000 నోట్లను రద్దు చేయాలని ఏపీ సీఎం చంద్రబాబు డిమాండ్ చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. వీటికి బదులుగా రూ.100, రూ.200 నోట్లు, డిజిటల్ కరెన్సీని ప్రోత్సహించాలని ఆయన సూచించారు. అయితే, డిజిటల్ సదుపాయాలు అందరికీ అందుబాటులో లేవని, ఈ నిర్ణయం వల్ల సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని కొందరు విమర్శిస్తుండగా, మరికొందరు ఆయన వ్యాఖ్యలను సమర్థిస్తున్నారు. దాంతో రూ.500 నోట్లు కానున్నాయా? అనే చర్చ  జరుగుతోంది.

సంబంధిత పోస్ట్