కోల్కతా ఆర్జీక
ర్ ఆసుపత్రిలో వైద్యురాలిపై జర
ిగిన హత్యాచ
ారం ఘటనలో
మృతి చెందిన వైద్యురాలి తల్లి రత్నా దేవనాథ్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా
తరఫున పానీహట్
నియోజకవర్గం నుంచి పోటీ చేస
ి విజయం సాధించారు. ఆమె టీఎంసీ అభ్యర్థి తీర్థాంకర్ ఘోష్పై 28,836 ఓట
్ల తేడాతో గెలుపొందారు. ఈ ఘటన 2024 ఆగస్టులో చోటుచేసుకుంది.