భువీ రికార్డు బద్దలు కొట్టిన అర్ష్‌దీప్

29చూసినవారు
భువీ రికార్డు బద్దలు కొట్టిన అర్ష్‌దీప్
భారత పేసర్ అర్ష్‌దీప్ సింగ్ అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అరుదైన ఘనత సాధించారు. ఒకే ఏడాదిలో (2026 సంవత్సరంలో) అత్యధిక వికెట్లు(38) తీసిన భారత బౌలర్‌గా ఆయన చరిత్ర సృష్టించారు. కివీస్‌తో జరిగిన రెండో టీ20లో రెండు వికెట్లు తీయడం ద్వారా ఈ మైలురాయిని చేరుకున్నారు. ఈ క్రమంలో 2022లో భువనేశ్వర్ కుమార్ పేరిట ఉన్న 37 వికెట్ల రికార్డును అర్ష్‌దీప్ అధిగమించారు. 2024లో అర్ష్‌దీప్ 36, 2025లో వరుణ్ చక్రవర్తి 36 వికెట్లు పడగొట్టారు.

సంబంధిత పోస్ట్