అర్షద్‌కు 4 వికెట్లు.. భారత్‌ టార్గెట్‌ 250

16చూసినవారు
అర్షద్‌కు 4 వికెట్లు.. భారత్‌ టార్గెట్‌ 250
ఆసియా కప్‌ రైజింగ్‌ స్టార్స్‌ వన్డే టోర్నీలో భాగంగా భారత్‌-ఎతో జరుగుతున్న మ్యాచ్‌లో యూఏఈ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 249 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో హర్‌ప్రీత్‌ సింగ్‌ భాటియా అద్భుతమైన సెంచరీ (130 పరుగులు) సాధించి ఆకట్టుకున్నాడు. యూఏఈ తరఫున బాసిల్‌ హమీద్‌ 36, మహమ్మద్‌ షాదాద్‌ 28 పరుగులు చేశారు. భారత బౌలర్లలో అర్షద్‌ ఖాన్‌ 4 వికెట్లు తీయగా, హర్షిత్‌ రాణా, హర్ష్‌ దూబె, షాబాజ్ అహ్మద్‌, సూర్యాంశ్‌ షెడ్గే తలో వికెట్‌ సాధించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్