ఆసియా కప్: టాస్ గెలిచిన పాకిస్థాన్

15చూసినవారు
ఆసియా కప్: టాస్ గెలిచిన పాకిస్థాన్
దుబాయ్‌ వేదికగా మహిళల ఆసియా కప్‌లో భాగంగా భారత్, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచులో పాక్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో ముందుగా భారత్ బౌలింగ్ చేయనుంది.

సంబంధిత పోస్ట్