ఆసియాకప్: పవర్ ప్లే పూర్తి.. భారత్ స్కోరు 57

37చూసినవారు
ఆసియాకప్: పవర్ ప్లే పూర్తి.. భారత్ స్కోరు 57
ఆసియాకప్ మహిళల టీ20 టోర్నీ ఫైనల్లో టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ చేస్తోంది. పవర్ ప్లే పూర్తయ్యే సరికి ఒక వికట్ కూడా కోల్పోకుండా 57 పరుగులు చేసింది. క్రీజులో ఉన్న స్మృతి మంధాన (19*), షఫాలీ వర్మ(38*)..  ఫోర్లు, సిక్సులతో దూకుడుగా ఆడుతున్నారు.

సంబంధిత పోస్ట్