ఆసియాకప్ మహిళల
టీ20 టోర్నీ ఫైనల్లో శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్లో
భారత్ బ్యాటర్లు దూకుడుగా ఆడుతున్నారు. షఫాలీ వర్మ(52*) 24 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశారు. మరోవైపు స్మృతి మంధాన (23*)లతో క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం
భారత్ స్కోరు 8 ఓవర్లు పూర్తయ్యే సరికి 78 రన్స్ చేసింది.