ఆసియాకప్.. స్మృతి మంధాన హాఫ్ సెంచరీ

27చూసినవారు
ఆసియాకప్.. స్మృతి మంధాన హాఫ్ సెంచరీ
ఆసియాకప్ మహిళల టీ20 టోర్నీ ఫైనల్‌లో శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో భారత బ్యాటర్లు రాణిస్తున్నారు. ఓపెనర్ స్మృతి మంధాన (50*) 35 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశారు. మరో వైపు షఫాలీ వర్మ(65*) 24 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశారు. ప్రస్తుతం భారత్ స్కోరు 11.2 ఓవర్లో 117 పరుగులు చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్