ఆసియా క్రీడల క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో భారత మహిళా
క్రికెట్ జట్టు జపాన్ను ఓడించింది. మొదట బ్యాటింగ్ చేసిన జపాన్ జట్టు 19.5 ఓవర్లలో కేవలం 57 పరుగులకే ఆలౌట్ అయింది. భారత బౌలర్ శ్రీచరణి అద్భుతంగా రాణించి 4 వికెట్లు పడగొట్టింది. ఈ విజయంతో భారత జట్టు సెమీఫైనల్స్కు దూసుకెళ్లింది.