ఏషియన్ గేమ్స్‌: భారత్ స్వల్ప స్కోరు

8చూసినవారు
ఏషియన్ గేమ్స్‌: భారత్ స్వల్ప స్కోరు
ఏషియన్ గేమ్స్‌-2026లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్నసెమీ ఫైనల్లో టీమిండియా స్వల్ప స్కోరుకే పరిమితమైంది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ (80) హాఫ్ సెంచరీతో రాణించారు. వైభవ్ సూర్యవంశీ 38 పరుగులు చేశారు. శ్రీలంక లక్ష్యం 170 రన్స్.

సంబంధిత పోస్ట్