ఆసియా క్రీడలు: బ్యాడ్మింటన్‌లో భారత్‌కు కాంస్యం

2చూసినవారు
ఆసియా క్రీడలు: బ్యాడ్మింటన్‌లో భారత్‌కు కాంస్యం
ఆసియా క్రీడల్లో భారత పురుషుల బ్యాడ్మింటన్ జట్టు కాంస్య పతకాన్ని సాధించింది. సెమీఫైనల్స్‌లో చైనాతో జరిగిన మ్యాచ్‌లో 1-3 తేడాతో ఓటమి పాలవ్వడంతో భారత జట్టు కాంస్యంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ విజయంతో భారత్ ఖాతాలోకి మరో పతకం చేరింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్