ఆసియా క్రీడలు.. మను బాకర్‌కు నిరాశ

9చూసినవారు
ఆసియా క్రీడలు.. మను బాకర్‌కు నిరాశ
ఒలింపిక్స్‌లో డబుల్‌ మెడల్స్‌తో ఆకట్టుకున్న మను బాకర్‌కు ఆసియా గేమ్స్‌లో ఈ నిరాశ ఎదురైంది. మహిళల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ ఈవెంట్‌లో ఆమె పతకం చేజార్చుకుంది. తీవ్ర ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో 18 షాట్ల అనంతరం 181.1 పాయింట్లు మాత్రమే నమోదు చేసిన మను భాకర్.. 18వ షాట్‌లో 9.6 స్కోరు చేయడంతో ఎలిమినేట్ అయి పోడియంకు దూరమైంది.

సంబంధిత పోస్ట్