ఏషియన్ గేమ్స్‌: టాస్ గెలిచిన శ్రీలంక

92చూసినవారు
ఏషియన్ గేమ్స్‌: టాస్ గెలిచిన శ్రీలంక
ఏషియన్ గేమ్స్‌-2026లో భాగంగా టీమిండియాతో జరగనున్న సెకండ్ సెమీ ఫైనల్లో శ్రీలంక జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో భారత జట్టు ముందుగా బ్యాటింగ్ చేయనుంది. మరికాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది.

సంబంధిత పోస్ట్