సౌదీ విమానాశ్రయంపై దాడి.. భారతీయుడు మృతి (వీడియో)

1చూసినవారు
సౌదీ అరేబియాలోని దమ్మామ్‌ విమానాశ్రయంపై హౌతీలు జరిపిన దాడిలో ఓ భారతీయుడు మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడినట్లు సమాచారం. బాధిత కుటుంబాలతో సంప్రదింపులు జరుపుతున్నామని, అవసరమైన సహాయం అందిస్తామని సౌదీలోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. మరోవైపు, ఆరాంకో చమురు ప్లాంట్లపై దాడుల నేపథ్యంలో బ్రెంట్‌ క్రూడాయిల్‌ ధర 3.32 శాతం పెరిగి బ్యారెల్‌కు 112.1 డాలర్లకు చేరింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్