AP: రాష్ట్రంలో ఘోరం చోటు చేసుకుంది. వి
జయవాడలో యువతిపై ఆటో డ్రైవర్ అత్యాచారం చేశాడు. తండ్రి కోసం జీజీహెచ్కు వచ
్చిన యువ
తిని ఆటో డ్రై
వర్ మాయమాటలు చెప్పి లొంగదీసుకున్నారు. యువతిని కృష్ణలంకకు తీసుకెళ్లి అఘాయిత్యానికి ఒడిగట్టారు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు మాచవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస
్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.