డీసీఎంను ఢీకొట్టిన ఆటో.. ఇద్దరు స్పాట్ డెడ్

58చూసినవారు
డీసీఎంను ఢీకొట్టిన ఆటో.. ఇద్దరు స్పాట్ డెడ్
TG: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పరిధిలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టీజీ పోలీస్‌ అకాడమీ వద్ద డీసీఎంను వెనుక నుంచి ఓ ఆటో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ప్రమాద సమయంలో ఆటోలో మొత్తం 17 మంది ప్రయాణికులు ఉన్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్