రాయలసీమలో ఉప్పొంగి ప్రవహిస్తున్న అవుకు జలపాతం (వీడియో)

26చూసినవారు
AP: రాయలసీమ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నంద్యాల జిల్లాలోని అవుకు జలపాతం ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఈ జలపాతాన్ని 'సైరా వాటర్‌ఫాల్స్' అని కూడా పిలుస్తారు, ఎందుకంటే 'సైరా' సినిమా షూటింగ్ ఇక్కడే జరిగింది. అనంతపురం జిల్లాలోని కోనఉప్పలపాడు జలపాతం కూడా అందంగా కనిపిస్తోంది. ఈ రెండు జలపాతాల దృశ్యాలు సీమ ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్