అయ్యప్ప మాలధారుడిపై కత్తితో దాడి (వీడియో)

43చూసినవారు
AP: మార్కాపురం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కనిగిరిలో మద్యం మత్తులో ముగ్గురు అన్నదమ్ములు అయ్యప్ప మాలధారుడు కిషోర్‌పై కత్తితో దాడి చేశారు. అతని ఆటోను ధ్వంసం చేశారు. గాయపడిన కిషోర్‌ను ఒంగోలు ఆస్పత్రికి తరలించారు. ముందుగా ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోకపోవడంతోనే ఈ దాడి జరిగిందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్