జేఈఈ మెయిన్స్‌తో నేవీలో బీటెక్‌

551చూసినవారు
జేఈఈ మెయిన్స్‌తో నేవీలో బీటెక్‌
10+2 క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ ద్వారా బీటెక్ ఉచితంగా చదువుకుని, సబ్‌ లెఫ్టినెంట్ హోదాతో ఉద్యోగం పొందే అవకాశాన్ని భారతీయ నౌకాదళం కల్పిస్తోంది. జేఈఈ మెయిన్ ర్యాంకు, ఎస్ఎస్బీ ఇంటర్వ్యూల ద్వారా నియామకాలు జరుగుతాయి. ఎంపీసీ గ్రూపుతో ఇంటర్మీడియట్ పూర్తి చేసినవారు, జేఈఈ మెయిన్-2026 స్కోరు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారికి ఇంజినీరింగ్ విద్యతో పాటు పుస్తకాలు, వసతి, భోజనం ఉచితం. శిక్షణ తర్వాత నేవీలో విధుల్లోకి తీసుకుంటారు. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జూన్ 18. వెబ్‌సైట్‌: https://www.joinindiannavy.gov.in/

సంబంధిత పోస్ట్