ఓటీటీలోకి వచ్చేసిన ‘బాహుబలి: ది టార్చ్ బేరర్’

78చూసినవారు
దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి' సినిమా వెనుక ఉన్న కష్టాలను, యూనిట్ సభ్యుల అనుభవాలను వివరిస్తూ రూపొందించిన 'బాహుబలి ది టార్చ్ బేరర్' అనే డాక్యుమెంటరీ సిరీస్ ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో 4 ఎపిసోడ్‌లుగా స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్‌లో ప్రభాస్, రాజమౌళి కుటుంబ సభ్యులు, ఎంఎం కీరవాణి, నిర్మాత శోభు యార్లగడ్డ వంటివారు సినిమా నిర్మాణ సమయంలో ఎదురైన సవాళ్లు, ఆసక్తికరమైన, భావోద్వేగ విషయాలను పంచుకున్నారు.

సంబంధిత పోస్ట్